ETV Bharat / state

కరోనా కట్టడికి ఆ ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా? - mla madhavaram krishna rao

ప్రజాప్రతినిధి అంటే అధికారులు, సిబ్బందితో పని చేయిస్తారు. కానీ ఇక్కడ ఆయనే పని చేశారు. కరోనా వైరస్​ను తరిమికొట్టడానికి సోడియం హైపోక్లోరైట్​ను వీధుల్లో పిచికారీ చేశారు. రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. అయనే కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

mla madhavaram krishna rao spray sodium hypochlorite
రసాయనాలు పిచికారి చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Mar 30, 2020, 5:32 PM IST

కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కరోనాను నివారించడానికి రంగంలోకి దిగారు. కాలనీల్లో స్వయంగా రసాయనాలు పిచికారీ చేశారు. నియోజకవర్గంలోని మూసాపేట్, అల్లాపూర్​లో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో కలిసి సోడియం హైపోక్లోరైట్​ను​ కాలనీల్లో పిచికారీ చేశారు.

కరోనా వైరస్​ను అరికట్టాలని చెబుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్​పల్లి జోనల్​ కమిషనర్​ మమతతోపాటు కార్పొరేటర్లు తూము శ్రావణ్​ కుమార్​, సభీహా గౌసుద్దీన్​ పాల్గొన్నారు.

రసాయనాలు పిచికారి చేసిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి: కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి తలసాని సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.