ETV Bharat / state

రేషన్​ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ

author img

By

Published : May 17, 2020, 7:33 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న సుమారు 500 మందికి పేద ముస్లింలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ రేషన్​ కిట్లను పంపిణీ చేశారు.

MLA Akbaruddin Owaisi latest news
MLA Akbaruddin Owaisi latest news

హైదరాబాద్​ కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ ఓవైసీ ప్లే గ్రౌండ్​లో ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కౌసర్ మెుహినుద్దీన్​ రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్​ ఓవైసీ సుమారు 500 మంది పేద ముస్లింలకు రేషన్​ కిట్లను అందజేశారు.

అనంతరం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.