ETV Bharat / state

టాటా ఏస్​ వాహనం ఢీకొని బాలిక మృతి - Death_in_Road_Accident

టాటా ఏస్​ వాహనం ఢీకొట్టడంతో ఓ బాలిక మృతి చెందింది. హైదరాబాద్​ పాతబస్తీ మీర్​చౌక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.

oldcity_Road accident_spot died
Minor Girl Died In Road Accident
author img

By

Published : Dec 27, 2019, 9:13 PM IST

హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్​చౌక్​ హైదర్ హోటల్ సమీపంలో షఫియా ఫాతిమా(11) అనే అమ్మాయిని టాటా ఏస్​ వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

టాటా ఏస్​ వాహనం ఢీకొని మైనర్​ బాలిక మృతి

ఇవీ చూడండి : పాతబస్తీలో 400కిలోల గంజాయి సీజ్​

Intro:రోడ్డు ప్రమాదంలో 11 సంవత్సరాల మైనర్ మృతిBody:రోడ్డు ప్రమాదంలో 11 సంవత్సరాల మైనర్ మృతిConclusion:TG_Hyd_46_27_oldcity_Road accident_minor spot died_AV_TS10127

హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం...
అక్కడికక్కడే మృతిచెందిన మైనర్ అమ్మాయి..
పాతబస్తీ మీర్ చౌక్ పోలిస్ స్టేషన్ పరిధిలోని హైదర్ హోటల్ సమీపంలో షఫియా ఫాతిమా అనే 11 సంవత్సరాల అమ్మాయిని టాటా ఏస్ TS 08UB 3910 నెంబర్ గల వాహనం డీ కొనడంతో సంఘటన స్థలంలోనే ఆ అమ్మాయి మృతి చెందినది...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.