ETV Bharat / state

సీఎంకు బదులు సమాధానాలు చెప్పనున్న మంత్రులు

అసెంబ్లీలో బడ్జెట్​పై సభ్యులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులకు అప్పగించారు.

సమాధానాలు చెప్పనున్న మంత్రులు
author img

By

Published : Sep 11, 2019, 7:42 PM IST

బడ్జెట్​ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతలను సీఎం.. మంత్రులకు అప్పగించారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలకు సంబంధించి ప్రశ్నలకు మంత్రులు జవాబులు చెప్పనున్నారు. రెవెన్యూ విభాగానికి సంబంధించిన సమాధానాలు మంత్రి ప్రశాంత్ రెడ్డి, గనులు, భూగర్భ వనరులు, పౌర సంబంధాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ సమాధానాలు చెబుతారు. నీటిపారుదల, శాంతిభద్రతలు, సాధారణ పరిపాలన విభాగానికి సంబంధించి మంత్రి హరీశ్​రావు సభ్యులకు నివృత్తి చేయనున్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించిన సమాధానాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవ్వనున్నారు.

CM kcr
సమాధానాలు చెప్పనున్న మంత్రులు

ఇవీ చూడండి: త్వరలో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో ప్రత్యేక సమావేశం

Hyderabad, Sep 11 (ANI): All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) president Asaduddin Owaisi slammed Prime Minister Narendra Modi for his statement that word 'cow' and 'om' shocks many. He said, "Cow is a sacred animal for our Hindu brothers but in Constitution right to life and equality has been given to humans, I hope PM will keep it in mind"
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.