ETV Bharat / state

తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లంగ చూడమ్మా - INDRAKARAN REDDY

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లంగ చూడమ్మా
author img

By

Published : Jul 28, 2019, 11:26 AM IST

Updated : Jul 28, 2019, 12:22 PM IST

లాల్​దర్వాజ మంహకాళి ఆలయంలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. అమ్మవారికి పెద్దఎత్తున మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. పట్టు వస్త్రాలు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... అధికారులు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. అమ్మవారిని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ దర్శించుకున్నారు.

తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లంగ చూడమ్మా

ఇవీ చూడండి: గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు

Last Updated : Jul 28, 2019, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.