ETV Bharat / state

బీసీలకు రూ.7వేల కోట్లు కేటాయించాలి: గంగుల కమలాకర్​ - తెలంగాణ బడ్జెట్​

బడ్జెట్​ ప్రతిపాదనలపై మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్​లో బీసీలకు రూ. 7వేల కోట్ల మేర నిధులు కేటాయించాలని ఆర్థిక, బీసీ సంక్షేమ అధికారులను మంత్రి గంగుల కమలాకర్​ ఆదేశించారు.

ministers harish rao and gangula kamalakar review on budget
బీసీలకు రూ.7వేల కోట్లు కేటాయించాలి: గంగుల కమలాకర్​
author img

By

Published : Feb 23, 2020, 5:13 PM IST

బీసీ సంక్షేమశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ సమీక్షించారు. ఆర్థిక, బీసీ సంక్షేమశాఖ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. బీసీలకు బడ్జెట్లో రూ.7వేల కోట్లు కేటాయించాలని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. బీసీల జనాభా మేరకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: గిరిజన సంక్షేమ బడ్జెట్‌పై మంత్రుల సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.