మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తండ్రి వెంకటేశం 13వ వర్ధంతిని నిర్వహించారు. మంత్రి సోదరులు.. హైదరాబాద్, మోండా మార్కెట్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో.. సికింద్రాబాద్ నియోజకవర్గ తెరాస ఇంఛార్జీ తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నవ దంపతులను కిడ్నాప్ చేసేందుకు యత్నం