ETV Bharat / state

దిల్లీలో తెరాస జెండా ఎగరేస్తాం: తలసాని - తలసాని శ్రీనివాస్​ యాదవ్​

రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా తెరాస సమావేశాలు నిర్వహిస్తోంది. రేపు సికింద్రాబాద్​లో జరగబోయే తెరాస పార్లమెంటరీ​ సన్నాహక సమావేశానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

తలసాని శ్రీనివాస్​
author img

By

Published : Mar 12, 2019, 4:37 PM IST

Updated : Mar 12, 2019, 5:06 PM IST

పార్లమెంట్​ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు సాధించి దిల్లీలో తెరాసజెండా ఎగరేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. సికింద్రాబాద్​లో రేపు జరగబోయే పార్లమెంటరీ​ సన్నాహక సమావేశ ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలసి పరిశీలించారు. తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఏ ఎన్నికల్లోనైనా పార్టీని గెలిపించగల సమర్థ నాయకుడు కేటీఆర్​ అని ప్రశంసించారు.

సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్​

ఇవీ చూడండి :ఓటింగ్​లో పాల్గొనవద్దు

sample description
Last Updated : Mar 12, 2019, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.