హైదరాబాద్ బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. దాతల సహకారంతో రూ.30లక్షల వ్యయంతో చేపట్టిన షెడ్డు నిర్మాణ పనులపై ఆరా తీశారు.
భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా పనులు చేపడుతున్నామని తెలిపారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో పరిణయం.. అంతర్జాలంలో ఆశీర్వాదం