ETV Bharat / state

'జీహెచ్​ఎంసీలో గతం కంటే 2 స్థానాలు ఎక్కువ గెలుస్తాం'

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతం కంటే రెండు స్థానాలు ఎక్కువే గెలుస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ ఎన్నికల్లోనూ తెరాసదే హవా ఉంటుందని చెప్పారు.

author img

By

Published : Sep 14, 2019, 3:43 PM IST

GHMC

షెడ్యూల్‌ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జీహెచ్ఎంసీ విభజన విషయమై ఎలాంటి ఆలోచన, చర్చ లేదన్నారు. గ్రేటర్​లో గతం కంటే రెండు స్థానాలు ఎక్కువగానే గెలుస్తామని తలసాని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ ఎన్నికల్లోనూ తెరాసదే హవా ఉంటుందని చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. చంద్రబాబులా ప్రతిదానికి టెన్షన్ పడే వాతావరణ ఇక్కడ ఉండదని పేర్కొన్నారు.

'జీహెచ్​ఎంసీలో గతం కంటే 2 స్థానాలు ఎక్కువ గెలుస్తాం'

ఇవీ చూడండి:'మీరు చెప్పుడేంది... మేమే చెప్తున్నం'

TG_Hyd_29_14_Minister_Talasani_AV_3053262 Reporter: Raghuvardhan Script: Razaq Note: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతం కంటే రెండు స్థానాలు ఎక్కువగానే గెలుస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశంఉందన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో తలసాని ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జీహెచ్ఎంసీ విభజన విషయమై ఎలాంటి ఆలోచన చర్చలేదన్నారు. కంటోన్మెంట్‌ ఎన్నికల్లోనూ తెరాసదే హవా ఉంటుందని చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. చంద్రబాబులా ప్రతిదానికి టెన్షన్ పడే వాతావరణ ఇక్కడ ఉండదని పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.