జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1వ తేదీన జరగనున్న ఈ ఎన్నికల్లో... తెరాస కచ్చితంగా గెలుస్తుందని... పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
150 డివిజన్లలో 104 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. రెండు రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతామంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు