ETV Bharat / state

'అందుబాటులో ఉండాలి.. వారి అభిమానం పొందాలి' - మంత్రి తలసాని వార్తలు

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ... వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కంటోన్మెంట్ బోర్డ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జక్కుల మహేశ్వర్ రెడ్డికి... మంత్రి తలసాని సూచనలు ఇచ్చారు.

minister talasani srinivas yadav meets secunderabad by vice president maheswar reddy at his home
'అందుబాటులో ఉండాలి.. వారి అభిమానం పొందాలి'
author img

By

Published : Dec 29, 2020, 2:09 PM IST

కంటోన్మెంట్ బోర్డ్ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన జక్కుల మహేశ్వర్ రెడ్డిని... పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసంలో కలిశారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ... కంటోన్మెంట్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని... వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రజలతో మమేకమై వారి అభిమానాన్ని, ఆదరణను పొందాలన్నారు.

ఇదీ చూడండి: కంటోన్మెంట్​ అభివృద్ధికి అహర్నిశలు కృషి : మహేశ్వర్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.