ETV Bharat / state

Talasani: ధ్యానంతోనే ఆరోగ్యం: మంత్రి తలసాని - మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ వార్తలు

మానవ జీవితంలో యోగా ప్రధాన భాగమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​(Talasani Srinivas Yadav) అన్నారు. సనత్​నగర్​లోని కంజర్ల లక్ష్మీనారాయణ పార్కులో నూతనంగా నిర్మించిన యోగా సెంటర్​ను మంత్రి ప్రారంభించారు.

Telangana news
తలసాని
author img

By

Published : Jun 21, 2021, 12:44 PM IST

ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​(Talasani) అన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగా (Yoga Day) చేయాలని సూచించారు. సనత్​నగర్​లోని కంజర్ల లక్ష్మీనారాయణ పార్కులో సుమారు రూ. 16 లక్షల వ్యయంతో నిర్మించిన యోగా సెంటర్​ను ఆయన ప్రారంభించారు.

ఇక్కడ సాధన మందిర్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా ఒక్కటే సాధనమని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రెండు గ్రూపుల మధ్య ఫైట్​- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.