ETV Bharat / state

దయచేసి మట్టి గణేష్​లను పూజించండి: మంత్రి తలసాని - నాగోల్ ప్రాంతం

వచ్చే తరానికి ఎంత ఆస్తి ఇస్తున్నామనేది కాదు.. ఒక ఆరోగ్యకపరమైన వాతావరణాన్ని ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొరారు.

దయచేసి మట్టి గణేష్​లను పూజించండి: మంత్రి తలసాని
author img

By

Published : Sep 1, 2019, 10:49 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ ప్రాంతంలో మట్టి గణపతి ప్రతిమలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎల్లవేళలా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతుందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందరూ మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, స్థానిక కార్పొరేటర్ సంగీత, తదితరులు పాల్గొన్నారు.

దయచేసి మట్టి గణేష్​లను పూజించండి: మంత్రి తలసాని

ఇదీ చూడండి : వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ గణేషుడు

Intro:హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ లో ఆనంది ఎంక్లేవ్ కాలనీలో ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేయడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతి ప్రతిమలను వాడి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం స్థానిక కార్పొరేటర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.

బైట్ : తలసాని శ్రీనివాస్ యాదవ్ (మంత్రి)

Body:Tg_Hyd_37_01_Minister Thalasani_Ab_TS10012

Conclusion:Tg_Hyd_37_01_Minister Thalasani_Ab_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.