కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం ప్రజా క్షేమం కోరి చేపడుతోన్న చర్యలు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు మరింత పటిష్టంగా అమలు చేసేలా పర్యవేక్షించాలని మంత్రి శ్రీనివాస యాదవ్ కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి: కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..