ETV Bharat / state

పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం: శ్రీనివాస్​ గౌడ్​

పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని.. అందుకు ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. సికింద్రాబాద్​ జింఖానా మైదానంలో టీఎన్జీవోల క్రికెట్​ టోర్నమెంట్​ను ప్రారంభించారు. అనంతరం క్రికెట్​ ఆడి సందడి చేశారు.

పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం: శ్రీనివాస్​ గౌడ్​
పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం: శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Dec 18, 2019, 9:03 PM IST

పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం: శ్రీనివాస్​ గౌడ్​
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సికింద్రాబాద్​లోని జింఖానా గ్రౌండ్​లో టీఎన్జీవోల క్రికెట్ టోర్నమెంట్​ను మంత్రి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం టీఎన్జీవోలు నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శ్రీనివాస్​ గౌడ్​ క్రికెట్​ ఆడుతూ సందడి చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు అంతా చురుగ్గా పాల్గొన్నారని.. అదేవిధంగా వారు అన్ని రంగాల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. ప్రతినిత్యం ఉద్యోగం చేయడంలో ఒత్తిడికి గురైన ఉద్యోగులు మానసిక శారీరక వికాసాలను అందించేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు.

క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని.. దాదాపు 40 స్టేడియంలను కూడా నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారన్నారు. గురుకులాల్లో కూడా విద్యతో పాటు క్రీడా రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి: రక్షణ రంగానికి హైదరాబాద్ చక్కటి వేదిక: కేటీఆర్

Intro:సికింద్రాబాద్ యాంకర్..ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు..సికింద్రాబాదులోని జింఖానా గ్రౌండ్లో టీఎన్జీవోల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు...ఈ సందర్భంగా ఆయన క్రికెట్ ఆడుతూ సందడి చేశారు .ప్రతి సంవత్సరం టీ ఎన్జీవోల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారని తెలిపారు..క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు అంతా చురుగ్గా పాల్గొన్నారని అదేవిధంగా వారు అన్ని రంగాల్లో కూడా తమ సత్తా చాటుతున్నారు అని అన్నారు..ప్రతినిత్యం ఉద్యోగం చేయడం లో ఒత్తిడికి గురైన ఉద్యోగులు మానసిక శారీరక వికాసాలను అందించేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు..పని బాగా చేయాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు..క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని దాదాపు 40 స్టేడియాలను కూడా నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు..జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు అని అన్నారు..తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకులాల్లో కూడా విద్యతో పాటు క్రీడా రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు..మున్సిపాలిటీలో అర్బన్ ఏరియాల్లో కూడా మైదానాల విషయంలో మరింత దృష్టి సారించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు..ఖమ్మంలో హాకీలో విజేతలుగా నిలిచిన వారికి ఆయన ట్రోఫీలను అందజేశారు..
బైట్..శ్రీనివాస్ గౌడ్ క్రీడా శాఖ మంత్రిBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.