ఇదీ చదవండి: భాగ్యనగరవాసులపై వరుణుడి ప్రతాపం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం
Roja Selfie with PM Modi: 'మోదీజీ.. ఒక్క సెల్ఫీ ప్లీజ్' - ప్రధానితో రోజా సెల్పీ
Roja Selfie with PM Modi: ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ పూర్తయిన తర్వాత ప్రధానితో మంత్రి రోజా సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Roja selfie with modi