ETV Bharat / state

గిరిజనులతో కలిసి మంత్రి రోజా థింసా డ్యాన్స్.. - Green Resort

Minister Roja Dhimsa Dance : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి వద్ద రూ.3 కోట్లతో నిర్మితమవుతోన్న హరిత రిసార్ట్స్​ను మంత్రి రోజా ప్రారంభించారు. జిల్లా ఏజెన్సీ ఏరియాలో పర్యటించిన ఆమె.. ఏజెన్సీ సంప్రదాయమైన థింసా నృత్యం చేసి అక్కడి వారిని ఆకట్టుకున్నారు.

గిరిజనులతో కలిసి మంత్రి రోజా ధింసా డ్యాన్స్..

author img

By

Published : Dec 18, 2022, 3:59 PM IST

Updated : Dec 18, 2022, 4:43 PM IST

గిరిజనులతో కలిసి మంత్రి రోజా ధింసా డ్యాన్స్..

Minister Roja Dhimsa Dance : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో మంత్రి రోజా పర్యటించారు. లంబసింగి వద్ద రూ.3 కోట్లతో నిర్మితమవుతోన్న హరిత రిసార్ట్స్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, జడ్పీ ఛైర్​పర్సన్ సుభద్రతో కలిసి డ్యాన్స్ చేశారు. ఏజెన్సీ సంప్రదాయమైన థింసా నృత్యానికి అనుకూలంగా స్టెప్పులు వేస్తూ అక్కడి వారిని ఆకట్టుకున్నారు.

హరిత రిసార్ట్స్‌లో ప్రస్తుతానికి 60 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు జరగాల్సి ఉంది. మారుమూల అల్లూరి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నందున.. తమ సంస్థ తరఫున హరిత రిసార్ట్స్ నిర్మాణం పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..:

నష్టాల్లో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు.. కొనుగోలుకు రూ.16 వేల కోట్లు

'జీవితానికి.. కథకు పెద్ద తేడా ఉండదు'

Last Updated : Dec 18, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.