.
దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం... చూపరులకు కనువిందు - దుర్గం చెరువుపై నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జి
హైదరాబాద్లోని దుర్గం చెరువుపై నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జి అందాలు ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీపీ)లో భాగంగా చేపడుతోన్న ఈ బ్రిడ్జి నగరానికి మణిహారంగా నిలువనుంది. ఈ వంతెన నిర్మాణం చివరి దశలో ఉంది.
KTR tweet latest news
.