ETV Bharat / state

ఆ రోజుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న: కేటీఆర్

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కలిసి చర్చాగోష్ఠిలో పాల్గొనేందుకు... చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 22,23 తేదీల్లో వర్చువల్​ విధానంలో బయో ఆసియా సదస్సు జరగనుంది.

minister ktr very much excited for bioasia summit
ఆ రోజుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న: కేటీఆర్
author img

By

Published : Feb 15, 2021, 5:50 PM IST

హైదరాబాద్​లో ఈనెల 23న జరగబోయే బయో ఆసియా సదస్సులో పాల్గొనేందుకు తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సు ఫిబ్రవరి 22,23 తేదీల్లో వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగనుంది. కార్యక్రమంలో చివరిరోజు మంత్రి కేటీఆర్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కలిసి చర్చాగోష్ఠిలో పాల్గోనున్నారు.

ఈ సమావేశం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని మంత్రి ట్వీట్ చేశారు. ఆరోగ్య రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కొవిడ్​ నుంచి రిఫ్రెష్ అవ్వాల్సిన ఆవశ్యకతను సదస్సులో ప్రధానంగా చర్చిస్తామని పేర్కొన్నారు. కొవిడ్-19 సవాళ్లు, మహమ్మారి సృష్టించిన అవకాశాలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ ఉంటుందని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: మొదటిసారి వర్చువల్​గా 18వ బయో ఆసియా సదస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.