తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు నేటితో పదకొండు ఏళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్... 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టారు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన కృషికి నిదర్శనంగా ఏటా నవంబర్ 29 దీక్షా దివాస్‌గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా ప్రజలకు దీక్షా దివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీక్షా దివాస్ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం... యావత్ తెలంగాణ ప్రజలని, సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అంటూ భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు. ఆ నాటి కేసీఆర్ ఫోటోలను సైతం ప్రజలతో పంచుకోవటం విశేషం.
-
“దీక్షా దివస్-నవంబర్ 29"
— KTR (@KTRTRS) November 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష 🙏
తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు
జై కేసీఆర్! జై తెలంగాణ pic.twitter.com/DcIRaWbeAi
">“దీక్షా దివస్-నవంబర్ 29"
— KTR (@KTRTRS) November 29, 2020
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష 🙏
తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు
జై కేసీఆర్! జై తెలంగాణ pic.twitter.com/DcIRaWbeAi“దీక్షా దివస్-నవంబర్ 29"
— KTR (@KTRTRS) November 29, 2020
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక అపూర్వ ఘట్టం, యావత్ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష 🙏
తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు
జై కేసీఆర్! జై తెలంగాణ pic.twitter.com/DcIRaWbeAi
- ఇదీ చదవండి: అవకాశమిస్తే స్మార్ట్ సూరారం: వెంకటేశ్