ETV Bharat / state

KTR: గ్రేటర్​లో డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పంపిణీకి వేళైంది.. - కేటీఆర్​ తాజా వార్తలు

KTR,  double bedroom houses
కేటీఆర్‌, రెండు పడక గదుల ఇళ్లు
author img

By

Published : Jun 18, 2021, 4:31 PM IST

Updated : Jun 18, 2021, 4:59 PM IST

16:26 June 18

KTR: గ్రేటర్​లో డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పంపిణీకి వేళైంది..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో డబుల్​ బెడ్​ రూం పథకం ఒకటి. రెండు పడక గదులు, హాల్​, ఒక్క వంట గదితో డబుల్​ బెడ్​ రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. గ్రేటర్‌లో నిర్మాణం పూర్తైన ఇళ్లను పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఈ నెల 26, 28, జులై 1, 4 తేదీల్లో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయింపు చేపట్టనున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR)​ అర్హులకు ఇళ్ల పత్రాలు అందజేయనున్నారు.  

అంబేడ్కర్‌నగర్ పీవీ మార్గ్‌లో 330 ఇళ్లు, జీవైఆర్ కాంపౌండ్‌లో 180, పొట్టి శ్రీరాములు నగర్‌లో 162 ఇళ్లను కేటీఆర్​ పంపిణీ చేయనున్నారు. గొల్లకుర్మయ్య కాలనీలో 10 ఇళ్లు లబ్ధిదారులకు అందివ్వనున్నారు. నిర్మాణం పూర్తైన మరికొన్ని చోట్ల దశలవారీగా ఇళ్లు పంపిణీ చేయనున్నారు.  

ఇదీ చదవండి: CM KCR: ఈ నెల 22న వాసాలమర్రికి సీఎం కేసీఆర్

Last Updated : Jun 18, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.