ETV Bharat / state

'కల్యాణ మండపాల నిర్మాణాలు సకాలంలో పూర్తిచేయాలి' - ktr sudden visit to Multipurpose Function Hall at sitaphalmandi

సీతాఫల్​మండిలో నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్​ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పనుల వివరాలను డిప్యూటీ స్పీకర్​ పద్మారావు మంత్రికి వివరించారు.

సీతాఫల్​మండి కల్యాణ మండపంలో కేటీఆర్​ ఆకస్మిక తనిఖీ
author img

By

Published : Nov 1, 2019, 7:33 PM IST

సీతాఫల్​మండి కల్యాణ మండపంలో కేటీఆర్​ ఆకస్మిక తనిఖీ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో కల్యాణ మండపం నిర్మించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలపై భవన నిర్మాణాలు చేపట్టినట్లు డిప్యూటీ స్పీకర్​ పద్మారావు తెలిపారు. అందులో భాగంగా సీతాఫల్​మండిలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​, నగర మేయర్​ బొంతు రామ్మోహన్​రావుతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్మాణం పనులు, అవసరమైన నిధులు తదితర వివరాలను పద్మారావు.. కేటీఆర్​కు వివరించారు. ఫంక్షన్​హాల్​ నిర్మాణంపై కేటీఆర్​ సంతృప్తి వ్యక్తం చేశారని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారని డిప్యూటీ స్పీకర్​ పద్మారావు తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: కేటీఆర్

Intro:సికింద్రాబాద్ యాంకర్ ...సీతాఫల్మండి లో నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ..ఫంక్షన్ హాల్లో నిర్మాణం పనితీరు ఇంకా జరగాల్సిన పనులపై డిప్యూటీ స్పీకర్ పద్మారావును అడిగి తెలుసుకున్నారు..ఫంక్షన్ హాల్లో ప్రాంగణమంతా తిరుగుతూ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని సూచించారు..ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో కళ్యాణ మండపం నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అని పేదల పెళ్లిళ్ల కోసం ఫంక్షన్లో కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు..ఈ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమాలు జరుపుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదని దాన్ని వెల్లడించారు..ఈ ఫంక్షన్ హాల్ హాల్ హైదరాబాద్ ఒక తలమానికంగా మారిందని మరింత అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేస్తామని కేటీఆర్ గారు చెప్పినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు తెలియజేశారు..
బైట్ పద్మారావు డిప్యూటీ స్పీకర్Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.