ETV Bharat / state

ఓటు వేసే వారికే నిలదీసే హక్కు ఉంటుంది : కేటీఆర్​ - minister ktr latest news

.

minister-ktr-said-only-those-who-vote-have-the-right-to-resign
ఓటు వేసే వారికే నిలదీసే హక్కు ఉంటుంది : కేటీఆర్​
author img

By

Published : Dec 1, 2020, 9:07 AM IST

ఓటు వేసే వారికే నిలదీసే హక్కు ఉంటుంది : కేటీఆర్​

ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికే నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. దయ చేసి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్​కు వచ్చి పాల్గొనాలని కోరారు. నగర పౌరులు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు రావాలని సూచించారు.

ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని... నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. నందినగర్‌ పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ దంపతులు ఈ సందర్భంగా ఓటేశారు.

ఇదీ చూడండి : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.