ETV Bharat / state

ఓ పౌరుడి ట్వీట్​కు కేటీఆర్ రెస్పాండ్.. అధికారులకు ఆదేశం - Minister KTR twitter

కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రోడ్ల మూసివేత అంశంపై చర్చించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

Minister KTR responding to road closures in the cantonment
ఓ పౌరుడి ట్విట్​కు కేటీఆర్ రెస్పాండ్.. అధికారులకు ఆదేశం
author img

By

Published : Mar 19, 2021, 12:21 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో... రోడ్ల మూసివేతపై సమావేశం నిర్వహించాలని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి... అర్వింద్ కుమార్​ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు... పౌరుల వైపు నిలబడతామని ట్విట్టర్ వేదికగా మంత్రి తెలిపారు.

రోడ్ల మూసివేతపై చర్యలు తీసుకోవాలని... క్షేత్ర స్థాయిలో పరిస్థితులను వివరించేందుకు సమయం ఇవ్వాలంటూ... ఓ పౌరుడు చేసిన ట్వీట్ కు ఈ మేరకు ఆయన బదులిచ్చారు.

  • Request @arvindkumar_ias to have a preliminary meeting on the illegal closure of roads in SCB

    We will certainly stand with our citizens in ensuring the unwarranted inconvenience is addressed https://t.co/OIBHve6YfT

    — KTR (@KTRTRS) March 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.