ఆదివారం సందర్భంగా డ్రై డే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రగతిభవన్‌లోని గార్డెన్లో పూల కుండీలతో పాటు పాత్రల్లో నిండిని నీటిని శుభ్రపరిచారు. డ్రైడే కార్యక్రమాన్ని పది వారాలపాటు కొనసాగించాలని మంత్రి ప్రజలను కోరారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కేటీఆర్ సూచించారు.
-
MA&UD Minister @KTRTRS participated in #10MinsAt10AM program at Pragathi Bhavan. This weekly initiative is aimed at reducing mosquito breeding to prevent spread of seasonal diseases. pic.twitter.com/jNNtCxfwMk
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">MA&UD Minister @KTRTRS participated in #10MinsAt10AM program at Pragathi Bhavan. This weekly initiative is aimed at reducing mosquito breeding to prevent spread of seasonal diseases. pic.twitter.com/jNNtCxfwMk
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2020MA&UD Minister @KTRTRS participated in #10MinsAt10AM program at Pragathi Bhavan. This weekly initiative is aimed at reducing mosquito breeding to prevent spread of seasonal diseases. pic.twitter.com/jNNtCxfwMk
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 24, 2020
ఇవీ చూడండి: కేసీఆర్‌ను సన్మానిస్తా.. కేటీఆర్‌కు గిఫ్ట్ ఇస్తా..: బండి సంజయ్