ETV Bharat / state

ప్రపంచం కన్నా మెరుగ్గా పోరాడగలమని నిరూపిద్దాం: కేటీఆర్ - కరోనా గ్రాఫ్​పై కేటీఆర్

కరోనా వైరస్ పట్ల ప్రపంచం కన్నా.. భారతదేశం మెరుగ్గా పోరాడగలదని నిరుపించాలంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్​లో పేర్కొన్నారు. కొవిడ్- 19 గొలుసుకట్టును బ్రేక్​ చేయాలని కోరారు.

'ప్రపంచం కన్నా మెరుగ్గా పోరాడగలమని నిరుపిద్దాం'

author img

By

Published : Mar 29, 2020, 7:01 PM IST

కరోనాపై పోరులో భారత్.. ప్రపంచం కన్నా.. మెరుగ్గా పోరాడగలదని నిరూపిద్దామని పురపాలక మంత్రి కేటీఆర్ సూచించారు. వైరస్ విజృంభన గ్రాఫ్​ను మన స్వీయ నియంత్రణతో తగ్గిద్దామని మంత్రి ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇందుకోసం కరోనా వైరస్ గొలుసును బ్రేక్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంమొత్తం 21 రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని తెలిపారు. సామాజిక, భౌతిక దూరం పాటిస్తూనే.. కరోనా పట్ల విజయం సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

ఇవీ చూడండి: 'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.