హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ సెంటర్ యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. విద్యుత్ వెలుగుల్లో ఉన్న పోలీస్ కమాండ్ సెంటర్ ఫొటోను అప్లోడ్ చేసి ' ఇది మనోహర దృశ్యం కాదు.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక' అంటూ 'ట్విటారు. త్వరలో దీనిని ఆవిష్కరించనున్నారని మంత్రి తెలిపారు.
-
Ain’t that a majestic sight! Hon’ble CM’s brainchild; the command & control centre to be unveiled soon in Hyderabad. I am sure this is one of its kind in India 👇#Telangana pic.twitter.com/IzlC402VeT
— KTR (@KTRTRS) November 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ain’t that a majestic sight! Hon’ble CM’s brainchild; the command & control centre to be unveiled soon in Hyderabad. I am sure this is one of its kind in India 👇#Telangana pic.twitter.com/IzlC402VeT
— KTR (@KTRTRS) November 21, 2019Ain’t that a majestic sight! Hon’ble CM’s brainchild; the command & control centre to be unveiled soon in Hyderabad. I am sure this is one of its kind in India 👇#Telangana pic.twitter.com/IzlC402VeT
— KTR (@KTRTRS) November 21, 2019
ఇదీ చూడండి: ప్రియుడితో పెళ్లి జరగదనే భయంతో బాలిక ఆత్మహత్య