ETV Bharat / state

లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి... 20 నిమిషాలు నరకం - struck in lift news

ఓ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి కొప్పుల ఈశ్వర్... లిఫ్టులో ఇరుక్కున్న ఘటన సైఫాబాద్​లో చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లిఫ్టుకు మరమ్మతులు చేసి... మంత్రిని బయటకు తీసుకొచ్చారు.

minister-koppula-eswar-struck-in-lift-at-saifabad
లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి... 20 నిమిషాలు అందులోనే
author img

By

Published : Nov 6, 2020, 1:32 PM IST

రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్‌ సైఫాబాద్‌లోని సామ్రాట్‌ కాంప్లెక్స్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయన... కిందకు వచ్చేందుకు లిఫ్ట్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యతో లిఫ్ట్‌ ఆగిపోయింది. దీంతో 20నిమిషాల పాటు మంత్రి అందులోనే ఉండిపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది సమస్య పరిష్కరించి... మంత్రిని బయటకు తీసుకొచ్చారు.

లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి... 20 నిమిషాలు అందులోనే

ఇదీ చూడండి: ఆర్జీవీ 'మర్డర్​' సినిమా విడుదలకు హైకోర్టు పర్మిషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.