ETV Bharat / state

'కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ' - Minister Indira Reddy planted the plants In the Botanical Garden

గచ్చిబౌలి బొటానికల్​ గార్డెన్​లో అటవీశాఖ అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి మొక్కలు నాటారు.

మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
author img

By

Published : Feb 17, 2021, 12:35 PM IST

ఉమ్మడి రాష్ట్రంలో నీటి కోసం, కరెంటు కోసం... ఎన్నో కష్టాలు పడ్డామని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కరెంటు సమస్య, నీటి సమస్యలు అధిగమించామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పురస్కరించుకుని ఎంపీ సంతోష్​ కుమార్​ వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి బొటానికల్​ గార్డెన్​లో అటవీశాఖ అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరితహార కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 210 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆయురారోగ్యాలతో బతకాలని ఆకాంక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.