ETV Bharat / state

ఈసారి బడ్టెట్​లో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి ఎంతంటే? - sc, st welfare in assembly

2020-20 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేక ప్రగతి నిధిని కేటాయించారు.

minister harish rao talk about sc, st welfare in assembly
ఈసారి బడ్టెట్​లో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి ఎంతంటే?
author img

By

Published : Mar 8, 2020, 12:49 PM IST

ఈసారి బడ్టెట్​లో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి ఎంతంటే?

ఎస్సీ, ఎస్టీల పురొగతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్​లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16,534.97 కోట్ల రూపాయలు, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి 9,771.27 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.