ETV Bharat / state

'ఆర్థిక మాంద్యంలోనూ రెండంకెల వృద్ధిరేటు సాధించాం' - telangana budget

2020-20 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. దేశమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ... తెలంగాణలో రెండంకెల వృద్ధిరేటు సాధించామని పేర్కొన్నారు.

minister-harish-rao-talk-about-gdp-growth-in-assembly-sessions-2020
'మాంద్యం ఉన్నప్పటికీ... రెండంకెల వృద్ధిరేటు సాధించాం'
author img

By

Published : Mar 8, 2020, 12:20 PM IST

Updated : Mar 8, 2020, 2:58 PM IST

శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914.42 కోట్లతో బడ్జెట్​ను రూపొందించారు.

2019-20లో రాష్ట్ర జీఎస్‌డీపీ 9,69,604 కోట్లు అంచనా ఉంటుందని ఆర్థిక మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో తెలిపారు. 2018-19లో రాష్ట్ర జీఎస్‌డీపీ 14.3 శాతం ఉంటే... దేశంలో ఆర్థికమాంద్యం వల్ల 2019-20 నాటికి జీఎస్‌డీపీ 12.6 శాతానికి పడిపోయిందని అన్నారు. దేశ వృద్ధిరేటు 11.2 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.

దేశమంతా ఆర్థికమాంద్యంలో ఉన్నప్పటికీ.. తెలంగాణలో రెండంకెల వృద్ధిరేటు సాధించామని చెప్పారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్లే రెండంకెల వృద్ధి సాధించగలిగామని వివరించారు.

'ఆర్థిక మాంద్యంలోనూ రెండంకెల వృద్ధిరేటు సాధించాం'

Last Updated : Mar 8, 2020, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.