ETV Bharat / state

రెండు పడక గదుల ఇళ్ల కోసం నిధులు ఎంతంటే? - funds for double bed rooms scheme in telangana

2020-20 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఈసారి వార్షిక పద్దులో గృహనిర్మాణాల కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు.

Minister harish rao talk about double bed rooms scheme in telangana
రెండు పడక గదుల ఇళ్ల కోసం నిధులు ఎంతంటే?
author img

By

Published : Mar 8, 2020, 2:58 PM IST

పేదల సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహనిర్మాణాల కోసం బడ్జెట్​లో 11,917 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం 2,72,763 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని అసెంబ్లీలో తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది లబ్ధిదారులు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు.

రెండు పడక గదుల ఇళ్ల కోసం నిధులు ఎంతంటే?

పేదల సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహనిర్మాణాల కోసం బడ్జెట్​లో 11,917 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం 2,72,763 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని అసెంబ్లీలో తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షమంది లబ్ధిదారులు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు.

రెండు పడక గదుల ఇళ్ల కోసం నిధులు ఎంతంటే?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.