ETV Bharat / state

జనతా కర్ఫ్యూకు మంత్రి హరీశ్​ సంఘీభావం - కరోనా వైరస్ వార్తలు

జనతా కర్ఫ్యూతో తెలంగాణ ఇంటికే పరిమితమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంత్రి హరీశ్​రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.

minister-harish-rao-support-to-janath-curfew
జనతా కర్ఫ్యూకు మంత్రి హరీశ్​ సంఘీభావం
author img

By

Published : Mar 23, 2020, 5:15 AM IST

Updated : Mar 23, 2020, 7:11 AM IST

నిత్యం పర్యటనలు, సభలు సమావేశాలతో బిజీగా ఉండే మంత్రి హరీశ్​ రావు.. జనతా కర్ఫ్యూలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. హైదరాబాద్​లోని తన నివాసంలోనే ఉన్నారు.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులతో సహా ఇంటి బాల్కనీలో చప్పట్లు కొట్టి.. కరోనాపై పోరాడుతున్న అత్యవసర సేవల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

జనతా కర్ఫ్యూకు మంత్రి హరీశ్​ సంఘీభావం

ఇవీ చూడండి: మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

Last Updated : Mar 23, 2020, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.