ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు.. ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ మాట చెప్పిందెవరో కాదు.. స్వయాన కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిధులు లేకపోవటం వల్ల ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని.. ప్రజలకు వివరణ ఇచ్చారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు బాగా లేవని స్వయంగా చెప్పిన ఆయన ఆగస్టు 15న నిధులు వస్తాయని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని.. హామీ ఇచ్చారు.
రోడ్డు పనులకు పైసల్లేవ్.. ఆగస్టు 15 తర్వాత వేస్తాం: మంత్రి - మంత్రి గుమ్మనూరు జయరాం
ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు.. ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ మాట చెప్పిందెవరో కాదు.. స్వయాన కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం. ఏపీ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా అన్నారు.