ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ కొరత తీర్చేందుకు వైఎస్ నిర్మాణ్ మొబైల్ యాప్ను... గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ పార్కులో ఆ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రమంతటా ఒకే ధరకు సిమెంట్ లభించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి అన్నారు. యాప్ ద్వారా సిమెంట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. ఏరోజు ఎంత నిల్వలున్నాయి... ఏయే కంపెనీ సిమెంట్ అందుబాటులో ఉందనే అంశాలు యాప్లో ఉంటాయన్నారు.
ఇదీ చదవండి:
వైఎస్ నిర్మాణ్ మొబైల్ యాప్ ద్వారా సిమెంట్ అమ్మకాలు: మంత్రి మేకపాటి - వైఎస్ నిర్మాణ్ మొబైల్ యాప్ ప్రారంభం వార్తలు
ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ కొరత తీర్చేందుకు వైఎస్ నిర్మాణ్ మొబైల్ యాప్ను... ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రారంభించారు.
వైఎస్ నిర్మాణ్ మొబైల్ యాప్ ద్వారా సిమెంట్ అమ్మకాలు: మంత్రి మేకపాటి