ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరికి కూడా కరోనా రాలేదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనాపై చేపట్టిన చర్యలకు కేంద్రం ప్రశంసించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి: ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది: ఈటల