ETV Bharat / state

గోషామహాల్​లో వినాయకుడుకి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఈటల - health minister

గోషామహల్​లోని బాల గణేష్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  గణపతిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోషామహాల్​లో వినాయకుడుకి ప్రత్యేక పూజలు చేసిన ఈటల
author img

By

Published : Sep 3, 2019, 11:57 PM IST

గణేష్ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ గోషామహాల్​లో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో... భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని మంత్రి కోరారు. ఈ ఏడాది సంవృద్ధిగా వర్షాలు కురవాలని వినాయకుడిని ప్రార్థించినట్లు ఈటల పేర్కొన్నారు.

గోషామహాల్​లో వినాయకుడుకి ప్రత్యేక పూజలు చేసిన ఈటల

ఇదీ చూడండి: ఫీవర్​ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.