ETV Bharat / state

నిమ్స్​లో నూతన ల్యాబ్​ను ప్రారంభించిన మంత్రి ఈటల - Nims

హైదరాబాద్ నిమ్స్​లో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన నూతన ల్యాబ్​ను మంత్రి ఈటల రాజేందర్​ ప్రారంభించారు. ఇక్కడికి వచ్చిన రోగులకు అన్ని రకాల వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఔట్ పేషెంట్​ బ్లాక్​ను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు.

నిమ్స్​లో నూతన ల్యాబ్​ను ప్రారంభించిన మంత్రి ఈటల
author img

By

Published : Jul 1, 2019, 5:10 PM IST

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో త్వరలో ఔట్ పేషెంట్​ బ్లాక్​ను మరింత విస్తరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన నూతన ల్యాబ్​ను ఆయన ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు బయటకు వెళ్లకుండా అన్ని రకాల వైద్యం ఇక్కడే అందిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందించేందుకు నిధులు కేటాయించి భవనాలు ఆధునీకరిస్తామన్నారు. రోగుల సంఖ్య పెరగడం వల్ల బెడ్స్ కొరత ఏర్పడిందని ఈ ఇబ్బందిని త్వరలో పరిష్కరిస్తామన్నారు.

నిమ్స్​లో నూతన ల్యాబ్​ను ప్రారంభించిన మంత్రి ఈటల

ఇవీ చూడండి: అంకుర కంపెనీలకు ఎస్బీఐ ఆర్థిక సాయం

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
కంచనపల్లి గ్రామంలో 20 రోజులుగా నీటి సమస్య పరిష్కారం చేయనందున
కాళి బిందలతో నిరసనBody:యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం కంచనపల్లి గ్రామంలో గత 20 రోజులుగా నీటి సమస్య ఉండటంతో గ్రామం చౌరస్తాలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు.
ఈ సందర్బంగా గ్రామసర్పంచ్ మాట్లడుతూ, కార్యదర్శి న అడుగగా ఇంటి పన్నులు కట్టండి ట్యాంకర్ లతో సరఫరా చేస్తాం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి ఆరు బోర్లు ఉన్నాయి మరమత్తు చేయిస్తే పనిచేస్తాయని
లీకేజ్ లను భాగుచేస్తే నీటి సమస్య తీరుతుందని తెలిపాడు రోజు వ్యవసాయ భావులవద్ద నుండి నీరుతెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నాం అని తెలిపారు మహిళలు గ్రామంలో ని వ్రుద్దులు తీవ్రమైన నీటి కోసం ఇబ్బంది పడుతూ వేరే ఊల్లో కూతురు వద్దకు వెల్లుతున్నారు.
SC కాలనీలో ఇంకా తీవ్రమైన నీటి సమస్య ఉంది ఆ కాలనీలో భావి పూడిక తీయించి మెాటార్ బిగిస్తే నీటి సమస్య తీరుతుందని కాలనీ వాసులు తెలిపారు. సమస్య పరిష్కారం చేయకుంటే తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.