ETV Bharat / state

దత్తాత్రేయ నగర్​ డివిజన్​లో ఎంఐఎమ్​ విజయం

author img

By

Published : Dec 4, 2020, 4:26 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్​ అభ్యర్థుల ఫలితాలు వెలువడుతున్నాయి. గోషా మహల్​ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్​ డివిజన్​లో మజ్లిస్​ అభ్యర్థి జకీర్​ బాఖ్రి 10 వేల 341 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

mim won in datthatreya nagar division
దత్తాత్రేయ నగర్​ డివిజన్​లో ఎంఐఎమ్​ విజయం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్​ ఎన్నికల్లో అభ్యర్థుల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎంఐఎమ్​ పార్టీ 24 డివిజన్లలో గెలుపొందింది. గోషా మహల్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్ డివిజన్​ని ఆ పార్టీ​ అభ్యర్థి జకీర్ బాఖ్రి కైవసం చేసుకున్నారు. 10 వేల 341 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

తన అనుచరులతో కలిసి బయటకు వచ్చిన ఆయన.. విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.