ETV Bharat / state

రాణిగంజ్​ డిపోల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - ఆర్టీసీ కార్మికుల వార్తలు

సికింద్రాబాద్​ రాణిగంజ్​ ఒకటి, రెండు డిపోల్లో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులు క్షీరాభిషేకం చేశారు. సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను ప్రభుత్వం చెల్లించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

రాణిగంజ్​ డిపోల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

author img

By

Published : Mar 12, 2020, 9:42 PM IST

ఆర్టీసీ కార్మికులకు సమ్మె కాలానికి గాను ప్రభుత్వం జీతాలు చెల్లించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్​ రాణిగంజ్ ఒకటి, రెండు డిపోల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. తమపై ఉన్న ప్రేమను మరోసారి సీఎం నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రగతిపథంలో దూసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

రాణిగంజ్​ డిపోల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ఇదీ చూడండి: బోయింగ్ సిములేటర్ కాక్​పిట్​లో కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.