ETV Bharat / state

కృత్రిమ మేధలో పరిశోధనకు ఐఎస్​బీతో మైక్రోసాఫ్ట్​ - కృత్రిమ మేధపై పరిశోధన

కృత్రిమ మేధలో పరిశోధనకు మేనేజ్​మెంట్​ స్థాయి ఉద్యోగులకు శిక్షణనిచ్చేందుకు ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​... మైక్రోసాఫ్ట్​తో జత కట్టింది. ఈ భాగస్వామ్యంతో ఆర్టిఫీషియల్​ ఇంటిలిజెన్స్​ ల్యాబ్​లను ఏర్పాటు చేయనున్నారు. ప్రజా విధానాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మెషీన్​ లెర్నింగ్​ ఉపయోగించడంపై ఈ సంస్థలు కలిసి పరిశోధన చేయనున్నాయి.

కృత్రిమ మేధ
author img

By

Published : Aug 23, 2019, 6:53 PM IST

కృత్రిమ మేధలో పరిశోధనకు ఐఎస్​బీతో మైక్రోసాఫ్ట్​

కృత్రిమ మేధలో పరిశోధనకు సంబంధించి మేనేజ్​మెంట్‌ స్థాయి ఉద్యోగులకు శిక్షణనిచ్చేందుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌... సాఫ్ట్​వేర్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​తో జతకట్టింది. ఈ భాగస్వామ్యంతో ఆర్టిఫీషియల్​ ఇంటిలిజెన్స్​ ల్యాబ్​లను ఏర్పాటు చేయనున్నారు. ప్రజా విధానాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మెషీన్​ లెర్నింగ్​ ఉపయోగించడంపై ఈ సంస్థలు కలిసి పరిశోధన చేయనున్నాయి. దీనికి అనుగుణంగా 'లీడింగ్‌ బిజినెస్‌ ట్రాన్స్​ఫర్మేషన్‌ ఇన్‌ ద ఏజ్‌ ఆఫ్‌ ఏఐ' పేరిట 2019 అక్టోబర్‌లో ఒక కోర్సును నిర్వహించనున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నత స్థాయి ఉద్యోగులకు మాత్రమేనని... రాబోయే కాలంలో మధ్యస్థాయి ఉద్యోగులకు కూడా దీనిని నిర్వహిస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి : తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు

Intro:TG_SRD_41_23_SRIKRISHNA_AV_TS10115..
రిపోర్టర్.శేఖర్.
మెదక్.
మెదక్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రిన్సిపల్ సంధ్యా రాణి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.....

కృష్ణాష్టమి వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు.మందిర్. పాఠశాలలో వైభవంగా నిర్వహించారు వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు కృష్ణుడు .గోపికల వేషధారణలో అలరించారు... కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. శ్రీకృష్ణుని పాటలకు. నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు.... విద్యార్థులకు చిన్నారి దశలోనే పండుగ విశిష్టతను తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపారు......

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.