హైదరాబాద్‌లోని ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో మెట్రో రైలు నిలిచిపోయింది. ఎల్బీనగర్ నుంచి బయల్దేరిన రైలు పంజాగుట్ట మెట్రోస్టేషన్‌కు చేరుకొగానే ఆగిపోయింది. వెంటనే సిబ్బంది ప్రయాణికులను దింపేశారు. ఒక్కసారిగా రైలు ఆగిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఫలితంగా ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో నిలిచిన మెట్రో రైలు - metro

metro rail stop
11:43 January 18
ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో నిలిచిన మెట్రో రైలు
ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో నిలిచిన మెట్రో రైలు
11:43 January 18
ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో నిలిచిన మెట్రో రైలు
ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో నిలిచిన మెట్రో రైలు
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో మెట్రో రైలు నిలిచిపోయింది. ఎల్బీనగర్ నుంచి బయల్దేరిన రైలు పంజాగుట్ట మెట్రోస్టేషన్‌కు చేరుకొగానే ఆగిపోయింది. వెంటనే సిబ్బంది ప్రయాణికులను దింపేశారు. ఒక్కసారిగా రైలు ఆగిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఫలితంగా ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Last Updated : Jan 18, 2020, 1:17 PM IST