ETV Bharat / state

ఐ మిస్​ యూ అని మెసేజ్​... వ్యక్తి అదృశ్యం - వాట్సాప్​

వాట్సాప్​లో ఐ మిస్​ యు అని స్నేహితులకు మెసేజ్​ చేసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

ఐమిస్​యూ అని మెసేజ్​... ఓ వ్యక్తి అదృశ్యం
author img

By

Published : Sep 10, 2019, 2:33 PM IST

మేడ్చల్​​ సూరారం కాలనీలోని సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రాంతానికి చెందిన కందుల తిరుపతిరెడ్డి అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహాతులకు ఐ మిస్ ​యూ అని వాట్సాప్​లో మెసేజ్ పెట్టి చరవాణిని స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యం అయ్యాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఐమిస్​యూ అని మెసేజ్​... ఓ వ్యక్తి అదృశ్యం

ఇదీ చూడండి: తహసీల్దార్​ ఆఫీస్​ ముందు మహిళారైతు ఆత్మహత్యాయత్నం

Intro:Tg_Hyd_43_09_Man Missing_AV_TS10011
మేడ్చల్ : సురారం
స్నేహితులకు ఐ మిస్ యు అని వాట్సాప్ లో మెస్సెజ్ చేసి అదృశ్యంBody:వాట్సాప్ లో ఐ మిస్ యు అని స్నేహితులకు మెస్సెజ్ చేసి అదృశ్యం అయిన సంఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది..
సురారం సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రాంతానికి చెందిన కందుల తిరుపతి రెడ్డి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తన ముగ్గురు స్నేహాతులకు ఐ మిస్ యు అని వాట్సాప్ లో మెస్సెజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యం అయ్యాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కన, బంధువుల ఇళ్లలో ఎంతవెతికిన ఆచూకీ లభించకపోవడంతో నేడు కుటుంబసభ్యులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారుConclusion:My name : Upender, 9000149830
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.