ETV Bharat / state

"మేరా పరివార్​-భాజపా పరివార్​" - రాంలాల్​

భాజపా రాష్ట్ర కార్యాలయంలో "మేరా పరివార్​- భాజపా పరివార్​" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ కార్యకర్త ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ కోరారు.

భాజపా జెండా ఆవిష్కరణ
author img

By

Published : Feb 12, 2019, 11:13 PM IST

భాజపా జెండా ఆవిష్కరణ
"మేరా పరివార్​- భాజపా పరివార్​" కార్యక్రమానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. భాజపా సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి రాంలాల్​ హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
undefined
నేటి నుంచి 25 వరకు ప్రతీ కార్యకర్త ఇంటిపై పార్టీ జెండా ఎగురవేసి..మోదీ నాయకత్వాన్ని బలపరచాలని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.