ETV Bharat / state

'తెలంగాణలో వైఎస్​ స్మారక కేంద్రం నిర్మించాలి' - KCR

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్మక కేంద్రాన్ని తెలంగాణలో నిర్మించాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు.

జగన్‌ కూడా చొరవ తీసుకుని కేసీఆర్​తో మాట్లాడాలి : గూడూరు
author img

By

Published : Jul 8, 2019, 4:18 PM IST

తెలంగాణలో వైఎస్ స్మారక కేంద్రం నిర్మించాల్సిందేనని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించిన గూడూరు..వైఎస్‌ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ వైఎస్ మెమోరియల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ విషయంలో జగన్‌ కూడా చొరవ తీసుకుని కేసీఆర్​తో మాట్లాడాలని సూచించారు. వైఎస్ ప్రజల మనిషని...ఆయన్ను తమ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తే అది వారి వ్యక్తిగతమని స్పష్టం చేశారు.

వైఎస్ స్మారక కేంద్రం నిర్మించాల్సిందే : గూడూరు నారాయణ రెడ్డి

ఇవీ చూడండి : "సచివాలయం, ఎర్రమంజిల్​ భవనాలు కూల్చవద్దు"

Intro:JK_TG_SRD_42_PASHUVULU_VIS_PKG_TS10115
యాంకర్ వాయిస్.. ఇటీవల కురిసిన వర్షాలతో నేలపై మొలిచి న గడ్డిని పశువులు జీవాలు మే యడం.. వల్ల వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని వాటికి టీకాలు ఇవ్వాలని మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామస్తులు కోరుతున్నారు వానాకాలం వచ్చిందంటే పశు పోషణ తో పాటు వాటిని సంరక్షించుకోవడం లో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది కొత్తగా మొలక వచ్చిన గడ్డిలో బ్యాక్టీరియా వైరస్ లు ఉంటాయి ఆ గడ్డిని తిన్న జీవాలు అనారోగ్యానికి గురవుతాయి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే పశువధన పైనే వేటు పడే ప్రమాదం ఉంటుంది అనారోగ్యం బారిన పడ్డ పశువులు బక్కగా అవుతున్నాయని అలాగే పాలు కూడా తగ్గాయని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా స్పందించి తక్షణమే సంబంధిత టీకాలు వేయాలని పశు వైద్య అధికారులను కోరుతున్నారు....
ముఖ్యంగా వర్షాకాలంలో పశువులు గాలికుంటు వ్యాధి సోకుతుంది గొర్రెలు మేకలు సైతం ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది....

వాయిస్ ఓవర్... ఇటీవల కురిసిన వర్షాలతో నేలపై మొలిచే గడ్డిని పశువులు జీవాలు తినడం వల్ల వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నాయి ఈ విషయమే సంబంధిత జిల్లా వ్యవసాయ పశు సంవర్ధక శాఖ అధికారి అశోక్ కుమార్ సంప్రదించగా పశువులు కూడా గొంతు వాపు నివారణ కోసం వ్యాక్సినేషన్ గొర్రెలకు నట్టల నివారణ మందులు వేస్తున్నామని గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాలు వేస్తున్నామని మేత లో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు

బైట్... అశోక్ కుమార్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.