ETV Bharat / state

'కేటీఆర్ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్​ చేసుకున్నారు' - మెగా రక్తదాన శిబిరం

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ రక్తదానం చేయడం చాలా అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

mega-blood-donation-camp-on-ktr-birthday-at-jubilee-hills
'కేటీఆర్ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్​ చేసుకున్నారు'
author img

By

Published : Jul 24, 2020, 12:50 PM IST

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్​లో మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ రక్తదానం చేశారు.

''కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి

మాగంటి గోపినాథ్ మూడు నెలల నుంచి కష్టపడ్డాడు. పక్క ప్లాన్ వేసుకుని ఇండియన్ బుక్​ ఆఫ్ రికార్డ్​లో చోటు సంపాదించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా సమయంలో రక్తదానం చేయడమనేది చాలా గొప్ప విషయం. రక్తం లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమం వారికెంతో ఉపయోగపడుతుంది. తన రక్తం దానం చేసి... కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​కు నా అభినందనలు. చాలా మంది రాజకీయ నాయకుల వారసులు పాలిటిక్స్​లోకి వస్తారు. కానీ మంత్రి కేటీఆర్ తను చేసే పనులతో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్​ క్రియేట్​ చేసుకున్నారు. ''

-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

'కేటీఆర్ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్​ చేసుకున్నారు'

కేటీఆర్ ఆయురారోగ్యాలతో... మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మంత్రి తలసాని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.