ETV Bharat / state

నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు - నిమ్స్​ ఆసుపత్రి తాజా వార్తలు

Medical services stopped in Nims hyderabad
నిమ్స్​లో నిలిచిపోయిన ఓపీ సేవలు
author img

By

Published : Jul 9, 2020, 1:33 PM IST

Updated : Jul 9, 2020, 2:45 PM IST

13:27 July 09

నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు

నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన చేయడంతో పలు విభాగాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి నిరీక్షించగా... మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు విధులకు వచ్చారు. దీనితో రోగులు భౌతిక దూరం మరిచిపోయారు.
 
Last Updated : Jul 9, 2020, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.