ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: మాస్క్‌లకు పెరిగిన డిమాండ్ - covid 2020

కరోనా... ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో మాస్క్‌ల ధరలు పెరిగాయి. 50 రూపాయలకు దొరికే ఎన్‌ 95 మాస్క్‌లు 300 రూపాయలకు చేరాయి. 2 రూపాయలకు దొరికే సాధారణ సర్జికల్ మాస్క్‌లు... ఏకంగా 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఫలితంగా సాధారణ ప్రజలు మాస్క్‌లు కొనడం కష్టంగా మారింది. మాస్క్ ధరలపై మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య అందిస్తారు.

masks-prices-have-increased-for-corona-effect
కరోనా ఎఫెక్ట్​: మాస్క్‌లకు పెరిగిన డిమాండ్
author img

By

Published : Mar 4, 2020, 2:17 PM IST

కరోనా ఎఫెక్ట్​: మాస్క్‌లకు పెరిగిన డిమాండ్

కరోనా ఎఫెక్ట్​: మాస్క్‌లకు పెరిగిన డిమాండ్

ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.