ETV Bharat / state

అంబరాన్నంటిన హోలీ సంబురం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. బేగంబజార్​లో అధిక సంఖ్యలో మార్వాడీలు ఒకచోట చేరి​ సంప్రదాయ బద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

marvadie's holi celebrations in hyderabad bhegam bazar
ఘనంగా మార్వాడీల​ హోలీ వేడుకలు
author img

By

Published : Mar 10, 2020, 2:09 PM IST

హైదరాబాద్ బేగంబజార్​లో మార్వాడీ సమాజ్ హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకుంది. వందలాది మార్వాడీ కుటుంబీకులు ఒక దగ్గరకు చేరుకుని రంగులు పూసుకుంటూ హోలీ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు, యువతీ యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్నపెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. సహజసిద్ధ గులాల్ రంగులను పూసుకుంటూ ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఘనంగా మార్వాడీల​ హోలీ వేడుకలు

ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.